కదిలే ప్రతి క్షణంలో నువ్వు ఉన్నావు.. వేసే ప్రతి అడుగులోనువ్వే ఉన్నావు మెదిలే ప్రతి ఆలోచనలో నువ్వు ఉన్నావు... మిగిలే ప్రతి అనుభవంలో నువ్వే ఉన్నావు వచ్చే ప్రతి ఋతువులో నువ్వ ఉన్నావు... పూచే ప్రతి పువ్వులో నువ్వే ఉన్నావు మొత్తంగా నాలో నువ్వే నువ్వే ఉన్నావు .....
No comments:
Post a Comment