1. స్వాధీనపతిక- చెప్పినట్లు విని కోరినట్లు జరుపు మగడు కలది.
2.వాసవ కజ్జిక- ప్రియుడు రాగలడని అలంకరించుకొనునది.
3.విరహొత్కంఠిత- సంకేత స్థలమునకు ప్రియుడు రాడాయెనని విరహముచే చింతించునది.
4.విప్రలబ్ధ- సంకేత స్థలమున ప్రియుడు కానక రాయబారమంపునది.
5.ఖండిత- ప్రియునియందు పర స్త్రీ చిహ్నములు చూచి అనుమానపడునది.
6.కలహాంతరిత- భర్తనవమానించిన పిదప పరితపించునది
7.ప్రోషిత భర్తృక- పతి దేశాంతరగతుడు కాగా వ్యాకులపడునది.
8.అభిసారిక- తనను అలంకరించుకొని నాయకునికొరకు సంకేత స్థలమునకు పోవునది.
|
స్వాధీనపతిక-చెప్పినట్లు విని కోరినట్లు జరుపు మగడు కలది.
|
|
విరహొత్కంఠిత-సంకేత స్థలమునకు ప్రియుడు రాడాయెనని విరహముచే చింతించునది
|
|
విప్రలబ్ధ- సంకేత స్థలమున ప్రియుడు కానక రాయబారమంపునది
|
|
ఖండిత- ప్రియునియందు పర స్త్రీ చిహ్నములు చూచి అనుమానపడునది.
|
|
ప్రోషిత భర్తృక-పతి దేశాంతరగతుడు కాగా వ్యాకులపడునది.
|
|
కలహాంతరిత- భర్తనవమానించిన పిదప పరితపించునది
|
|
అభిసారిక- తనను అలంకరించుకొని నాయకునికొరకు సంకేత స్థలమునకు పోవునది |
|
వాసవ కజ్జిక- ప్రియుడు రాగలడని అలంకరించుకొనునది. |
idivarakoo eppudo chadivaa .. ippudu gurtu chesaaru.. nice jee..
ReplyDeleteధన్యవాదాలు సర్
Deleteధన్యవాదాలు సర్
Delete