నంతై తోయదమండలాగ్రమునకల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.
బలి మూడడుగుల భూమి దానమివ్వగానే వామన రూపములోనున్న విష్ణువు తన శరీరాన్ని క్రమంగా పెంచి ఆకాశాన్ని ,మేఘమండలాన్ని,సూర్యుని,చంద్రుని,ధ్రువమండలాన్ని,మహర్లోకమును దాటి బ్రహ్మాండమంతటిని ఆక్రమించాడు.
No comments:
Post a Comment