మీ బ్లాగు నేను ఇప్పుడే గమనించాను (వేరే బ్లాగులో మీరు వ్రాసిన ఒక వ్యాఖ్య ద్వారా). ఈ మధ్య వ్రాయడం లేదల్లే ఉంది.
"అష్టకష్టాలు" అని మీరు ఇక్కడ కొన్నిటిని పేర్కొన్నారు. వేరే ఒక సైటులో ("హరి ఓం" అనే సైట్) ఇచ్చిన జాబితా కొంచెం భిన్నంగా ఉందే?
అలాగే మీరిచ్చిన జాబితాలో ఆరవది "యాచకులకు లేదనుట" అని ఉంది. ఇది కష్టాల క్రింద వస్తుందంటారా? ---------- "హరి ఓం" సైటులో ఇచ్చిన జాబితా:- 1. అప్పు 2. యాచన 3. ముసలితనం 4. వ్యభిచారం 5. చోరత్వం 6. దారిద్రయం 7. రోగం 8. ఎంగిలి భోజనం ---------
పెంచడం గురించి గనక అయితే బ్లాగరు గారి లిస్టులో ఒకటో, ఐదో, ఏడో అవ్వచ్చు కదా? లేదా "హరి ఓం" లిస్టులో ఒకటో, రెండో, ఐదో అవ్వచ్చు. మరొకరి లిస్టులో మరేవో ఉండచ్చేమో?
అసలు "అష్టకష్టాలు" కు ప్రామాణికం ఏమిటి తెలుసుకుందామని నా ప్రయత్నం. ప్చ్, జవాబు దొరికేట్లు లేదు.
మీ బ్లాగు నేను ఇప్పుడే గమనించాను (వేరే బ్లాగులో మీరు వ్రాసిన ఒక వ్యాఖ్య ద్వారా). ఈ మధ్య వ్రాయడం లేదల్లే ఉంది.
ReplyDelete"అష్టకష్టాలు" అని మీరు ఇక్కడ కొన్నిటిని పేర్కొన్నారు. వేరే ఒక సైటులో ("హరి ఓం" అనే సైట్) ఇచ్చిన జాబితా కొంచెం భిన్నంగా ఉందే?
అలాగే మీరిచ్చిన జాబితాలో ఆరవది "యాచకులకు లేదనుట" అని ఉంది. ఇది కష్టాల క్రింద వస్తుందంటారా?
----------
"హరి ఓం" సైటులో ఇచ్చిన జాబితా:-
1. అప్పు
2. యాచన
3. ముసలితనం
4. వ్యభిచారం
5. చోరత్వం
6. దారిద్రయం
7. రోగం
8. ఎంగిలి భోజనం
---------
అష్టకష్టాలు (hariome.com)
https://hariome.com/ashta-kastalu-means/
ఈలిస్టు కొంచెం అనుమానాస్పదం. "అష్టకష్టాలు పడి మిమ్మల్ని పెంచాను" అంటే నాలుగో నంబర్ కష్టం పడినట్లు అర్థం వస్తుంది కానీ అందరూ ఆ కష్టం పడరు కదా?
Deleteఏ లిస్టులో నాలుగో నెంబర్, సూర్యా?
Deleteపెంచడం గురించి గనక అయితే బ్లాగరు గారి లిస్టులో ఒకటో, ఐదో, ఏడో అవ్వచ్చు కదా? లేదా "హరి ఓం" లిస్టులో ఒకటో, రెండో, ఐదో అవ్వచ్చు. మరొకరి లిస్టులో మరేవో ఉండచ్చేమో?
అసలు "అష్టకష్టాలు" కు ప్రామాణికం ఏమిటి తెలుసుకుందామని నా ప్రయత్నం. ప్చ్, జవాబు దొరికేట్లు లేదు.
మీరు చ్చిన లిస్టులో నాలుగోదే మాస్టారు!
Delete