అష్ట మహిషులు
1.రుక్మిణి 2.సత్యభామ3.జాంబవతి 4.మిత్రవింద
5.భద్ర 6.సుదంత
7.కాళింది 8.లక్షణ.
అష్ట దిగ్గజములు
1.ఐరావతము 2.పుండరీకము3.వామనము 4.కుముదము
5.అంజనము 6.పుష్పదంతము
7.సార్వభౌమము 8.సుప్రతీకము.
అష్ట సిద్ధులు
1.అణిమ 2.మహిమ3.గరిమ 4.లఘువు
5.ప్రాప్తి 6.ప్రాకామ్యము
7.ఈశత్వము 8.వశత్వము
అష్టవిధ వివాహములు
1.బ్రహ్మము 2.దైవతము3.ఆర్షము 4.ప్రజ
5.పత్యం 6.రాక్షసం
7.గాంధర్వం 8.పైశాచికము
అష్టాంగపూజ
1.ముగ్గు 2.సుగంధము3.అక్షతలు 4.పుష్పములు
5.ధూపము 6.దీపము
7.ఉపాహారము 8.తాంబూలము.
No comments:
Post a Comment