హేమంతం
మది పులకించే మంచుసోయగం....
మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....
Saturday, February 8, 2014
అమ్మప్రేమ
చదువు రాని అమ్మయినా
బిడ్డకు బుద్ధి చెప్పగలదు,..
డబ్బులేని అమ్మయినా
పిల్లల కడుపునింపగలదు,..
కాళ్ళు లేని అమ్మయినా
వెలుగు దారి చూపగలదు,..
ఆపదలో చేయూతగా
చేయి అందుకోగలదు,..
అవరోధాలు లెక్క చేయనిది
అమ్మప్రేమ ఒక్కటే కదా!!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment