flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Saturday, January 4, 2014

అష్ట సిద్ధులు

                                                     
1.అణిమ:-అణురూప ప్రాణులందు పరమాణురూపముగానుండుట(సూక్ష్మరూపము)
2.మహిమ:-విరాడ్రూపముగానుండుట(పెద్దరూపమునుపొందుట)
3.గరిమ:-బ్రహ్మాండాదులకంటే బరువుగానుండుట
4.లఘిమ:-దూదివలే తేలికయైవుండుట
5ప్రాప్తి:-వలయు వస్తువులు లభింపచేసికొనుట
6.ప్రాకామ్యము:-ఆకాశసంచారము
7.ఈశత్వము:-సమస్తమునకు అధికారియైవుండుట
8.వశిత్వము:-సమస్త భూతజాలమును వశపరచుకొనుట    

                                                                                          ప్రాకామ్యము:-ఆకాశసంచారము 


     .మహిమ:-విరాడ్రూపముగానుండుట(పెద్దరూపమునుపొందుట)


పూర్వము ఋషులు,యోగులు,సిద్ధులు అష్టసిద్దులను పొందారని మన పురాణాలు చెపుతున్నయి.ఆంజనేయస్వామి అష్టసిద్ధులు పొందారుకనుకనే తులసీదాసు చాలీసాలో"అష్టసిద్ధి నవనిధికే దాత"అని స్తుతించారు.

No comments:

Post a Comment