వరబింబాధరముల్ పయోధరములున్ వక్రాలకంబుల్ మనో
హర లోలాక్షులు జూపకవ్వలి మొగంబైనంత నేమాయె నీ
గురు భాస్వజ్జఘనంబు క్రొమ్ముడియు మాకుంజాలవే గంగ క
ద్దరి మే లిద్దరి కీడునుం గలదె ఉద్యద్రాజ బింబాననా!
హర లోలాక్షులు జూపకవ్వలి మొగంబైనంత నేమాయె నీ
గురు భాస్వజ్జఘనంబు క్రొమ్ముడియు మాకుంజాలవే గంగ క
ద్దరి మే లిద్దరి కీడునుం గలదె ఉద్యద్రాజ బింబాననా!
భావం: తన శయ్యలో పడుకున్న భోగిని మొహం అటువైపుతిప్పిపడుకోగా..చంద్రునివంటి ముఖం కలదానా!నీ పెదాలు,స్తనములు,మొహం,కళ్ళు కనిపించకుండా అటువైపు తిరిగితేనేం?గంగానది రెండువైపులా అందంగా వున్నట్లే వెనుకవున్న నీ బలమైన పిరుదులు,వెంట్రుకలముడి మాకు సంతృప్తినిచ్చేందుకుజాలవా!అంటాడు రామకృష్ణ కవి.
No comments:
Post a Comment