అతివ చేతికి అందాన్ని ఇచ్చేవి గాజులు.అసలు గాజులు ఇష్టపడని స్త్రీ ఎవరైనా ఉంటారా చెప్పండి!
చేతికి గాజులులా,కళ్ళకు కాటుకలా,నుదుటికి తిలకంలా,రాధకు మాధవుడు.. అన్నారు నారాయణరెడ్డి.
ఇంటిలో గాజుల చప్పుడుతో ఆడవారు తిరుగుతూవుంటే..... వాహ్ ఆ అందమే వేరు.మళ్ళీ ఇందులో ఎన్నెన్ని రకాల గాజులని...పెళ్ళికూతురు గాజులు వేరు.ఫంక్షన్ గాజులు,సీమంతపు గాజులు,కాలేజ్ పిల్లలు వేసుకునే గాజులు ఇంకా ఎన్నో రకాల రంగు రంగుల గాజులు చూస్తూనే మైమరచిపోతాం.
రంగు రంగుల గాజులు

అందాల గాజులు
గాజులతో అతివల ముఖంలో కాంతి చూడండి
అందమైన గోరింట చేతులకు గాజుల అందం చూడండి
కాలేజ్ పిల్లల గాజులు
రాళ్ళ గాజులు
బంగారు గాజులు
సీమంతపు గాజులు
రకరకాల గాజులు
No comments:
Post a Comment